Download KMSpico

HomeTelugu Song lyrics

Ashtalakshmi Stotram Lyrics In Telugu

Like Tweet Pin it Share Share Email

Presenting you Ashtalakshmi Stotram Lyrics In Telugu was given below with full lyrics so if you want to read it online, download these lyrics. if you like it then share it with others.

Ashtalakshmi Stotram Lyrics In Telugu

Ashtalakshmi Stotram Lyrics In Telugu

ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మీ
అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే |
జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మీ
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రితపాదయుతే |
జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || 3 ||

గజలక్ష్మీ
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాతిసమావృత పరిజనమండితలోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారణపాదయుతే |
జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మీ
అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషితగాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందితపాదయుతే |
జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసరభూషితవాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపదే |
జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామితఫలప్రదహస్తయుతే |
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాససుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 8 ||

This is the end of ASHTA LAKSHMI STOTRAM so i hope you guys like this stotra.